కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Amma Rajasekhar

ట్యాగ్ · 4 కథనాలు

Bigg Boss Telugu 4 Highlights: Amma Rajasekhar Becomes House Captain
బిగ్ బాస్

బిగ్ బాస్4 - కెప్టెన్ గా అమ్మ రాజశేఖర్

బిగ్ బాస్4 ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో' టాస్కులో భాగంగా హారిక కెప్టెన్సీ పోటీకి అర్హత పొందగా.. అమ్మ రాజశేఖర్ కు గతవారం నాగార్జున డైరెక్ట్ గా కెప్టెన్సీ పోటీకి అర్హత కలిగించారు. ఇక మూడో కంటెండర్ గా అరియానా ఎంపిక అవ్వగా వారి ముగ్గురికి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. "రింగులో రంగు" అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో హారిక‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్ రింగులో క‌ళ్ల‌కు గంత‌లు కట్టుకుని ఉంటారు. చేతిని రంగులో ముంచి ఒక‌రికి మ‌రొక‌రు అంటించుకోవాలి. ఈ టాస్కులో మాస్ట‌ర్ హారిక మీద.. అరియానా మీద రంగు పూర్తిగా రాయడంతో అస‌లు రంగు ప‌డ‌కుండా త‌ప్పించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ కెప్టెన్ అయ్యాడు.

TFN Adminవాట్సాప్
Bigg Boss Telugu 4 : Amma Rajasekhar Gets Double Dhamaka
బిగ్ బాస్

బిగ్ బాస్ 4- అమ్మ రాజశేఖర్ కు ‘డబుల్ ధమాకా’

బిగ్ బాస్ 4- వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి హౌస్ మేట్స్ ఫుల్ జోష్ లో ఉంటారు.. కానీ నోయల్ వెళుతూ.. వెళుతూ చేసిన రచ్చకి వీకెండ్ అయినా కూడా హౌస్ ఫుల్ హీట్ ఎక్కింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగే అవినాష్.. అమ్మ రాజశేఖర్ నోయల్ పై ఆగ్రహం చేశారు. వెళుతూ.. వెళుతూ బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేసారు. ఇక వీరిని కూల్ చేయడానికి... సండే ఫన్‌డే కావడంతో అందరికీ కామెడీ టాస్క్‌లు ఇచ్చి కాస్త ఎంటర్ టైన్ చేశారు. హౌస్‌మేట్స్‌ని రెండు టీమ్‌లుగా విడగొట్టి డాన్స్‌ చేయించారు. అనంతరం నామినేషన్‌లో ఉన్న మోనాల్‌, అరియానా, అమ్మరాజశేఖర్‌, మోహబూబ్‌ని స్టేజ్‌ మీద నిల్చోపెట్టి.. ఒకరిని సేవ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు…

TFN Adminవాట్సాప్
Bigg Boss 4 8th Week Contestant Nomination List Is Out
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 50 రోజులు పూర్తి.. 8వారం నామినేషన్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ 4 - చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 4 లో 50 రోజులు పూర్తయ్యాయి. 7వారాలు పూర్తయ్యేసరికి హౌస్ లో 11మంది స‌భ్యులు మాత్ర‌మే మిగిలిఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎప్ప‌టిలానే వారివారి ప‌నుల‌తో బిజీ అయ్యారు. మార్నింగ్ మస్తీలో భాగంగా ఒకరిగురించి ఒకరి ఒపీనియన్ ను పేపర్ లో రాసి అభిప్రాయాలు పంచుకున్నారు. దివి వేసిన బిగ్ బాంబ్ ప్ర‌కారం లాస్య కిచెన్‌లో వంట చేస్తూ బిజీ ఉండగా అఖిల్ హెల్ప్ చేస్తున్నాడు. ఆ తర్వాత అభిజిత్‌కు బిగ్‌ బాస్ టీం వ‌స్తువుల‌తో బ‌ట్ట‌ల‌ని తిరిగి ఇచ్చేశారు.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్ ‌కి కాదు..!

అనుకుంటుండగానే బిగ్ బాస్ 4 వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయిపోయింది. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ.. ‘ది బ్లాక్ బస్టర్ షో బిగ్ బాస్ బిగెన్.. మాస్క్ ముఖానికి అవసరం, ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అయితే ఈసారి నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. ఇక సీజన్ సీజన్ కు బిగ్ బాస్ హౌస్ లో భారీ మార్పులే వస్తాయి. ఇక ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు…

TFN Adminవాట్సాప్

షేర్