కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Amitabh Bachchan Tweets on Kalki 2898 AD After Crossed Rs.1000 Crore Mark

ట్యాగ్ · 1 కథనాలు

Amitabh Bachchan Tweets on Kalki 2898 AD After Crossed Rs.1000 Crore Mark
సినిమా వార్తలు

1,000 కోట్ల క్లబ్‍లో కల్కి.. అమితాబ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్

షేర్