
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంటే అంత తేలికైన విషయం ఏంకాదు. అది కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం.. అందులోనూ వరుస అవకాశాలను దక్కించుకోవడం అంటే అదృష్టం కలిసిరావాల్సిందే. ప్రస్తతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం విషయంలో మాత్రం తనకు లక్ బాగానే ఉందని చెప్పొచ్చు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అ సినిమా ఫలితం పక్కన పెడితే తన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయినా కూడా అవకాశాల పరంగా మాత్రం కిరణ్ కు ఎలాంటి ఢోకా లేదు. పెద్ద పెద్ద…