
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా ఈ ఏడాది క్రిస్మస్ కు పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా నుండి ఇటీవలే పలు లీకులు బయటకు రాగా మరింత జాగ్రత్రగా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఫహాద్. ఇక తాాజాగా ఫహాద్ కూడా పుష్ప సెట్లోకి అడుగుపెట్టాడు…