
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


గత ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే. అందులో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణం ఒక్క కన్నడ పరిశ్రమనే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీనే షాక్ కు గురిచేసింది. ఇక పునీత్ కు టాలీవుడ్ హీరోలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే పునీత్ మరణంతో చాలామంది విచారం వ్యక్తం చేయడమే కాకుండా ఇంటికి వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రామ్చరణ్.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని…