సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
వరద బాధితులకు అండగా.. అల్లు అర్జున్ భారీ విరాళం
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకోవటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తెలుగు చిత్ర పరిశ్రమ బాసటగా నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ సహా ఎంతోమంది హీరోలు భారీ విరాళాలు ప్రకటించి తమ ఉదారత చాటుకున్నారు.