
ట్యాగ్ · 3 కథనాలు

చిరంజీవి బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
మై క్యూటీ హ్యాపీ బర్త్ డే

అల్లు అర్జున్ బర్త్ డే.. ఎన్టీఆర్ సహా సెలబ్రిటీల విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు 43వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అల్లు అర్జున్‌ని 'బావ' అని సంభోదిస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
చిరంజీవి బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ హీరోలు, దర్శకులు సహా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చిరు తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ ప్రకటన విడుదలచేశారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ తదితరులు మెగాస్టార్‌కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మై క్యూటీ హ్యాపీ బర్త్ డే
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఇక టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో బన్నీ-స్నేహా రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తూనే వుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు.