
ట్యాగ్ · 2 కథనాలు


కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'గంగూబాయి కతియావాడి'

'గంగూబాయి కతియావాడి' ట్రైలర్ రిలీజ్
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గంగూబాయి కతియావాడి. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ నను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ మళ్లీ మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇటీవలే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'గంగూబాయి కతియావాడి'
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కు సిద్దమైంది. కానీ రిలీజ్ కు మాత్రం అనుకూల పరిస్థితులు రాలేదు ఇప్పటివరకూ. ఆమధ్య జనవరి 6న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ రిలీజ్ ను వాయిదా వేశారు. అప్పట్లో రాజమౌళి ఈసినిమా చిత్రయూనిట్ కు థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా వాయిదా వేశారనుకోండి. ఇక ఇప్పుడు మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు గంగూబాయి కతియావాడి టీమ్. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఫిబ్రవరి 25న…