
ట్యాగ్ · 1 కథనాలు


ట్రైలర్ & టీజర్
'బ్రహ్మాస్త్ర' నుండి రానున్న అలియా బర్త్ డే స్పెషల్ వీడియో..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా మధ్యలో అనేక సమస్యలు రావడంతో ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది చిత్రయూనిట్. ఇక ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తుండగా అందులో ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.