
సినిమా వార్తలు
ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2


టాలీవుడ్ లో పలు పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కడం, దేశవ్యాప్తం గా తెలుగు సినిమా గుర్తింపు పొందడం , మూవీస్ సక్సెస్ రేట్ వంటి కారణాలతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తెలుగు మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు మూవీస్ లో కథానాయికగా నటించిన కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న "#RC 15 "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.