
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా సరే ఎన్టీఆర్ నటనకు, ఆయన చెప్పే డైలాగ్స్ కు ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఇండస్ట్రీలో ఉన్నసెలబ్రిటీలు కూడా తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని చెబుతుంటారు. ఇక హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ సరసన చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ తో నటించాలన్న ఆకాంక్షను బయట పెడుతున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా కూడా నాకు జూనియర్ ఎన్టీఆర్తో నటించే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మరో భామ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో…