రిలీజ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు
రిలీజ్ అప్‌డేట్
'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ మారనుందా..?
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' 'ఓ మై గాడ్ డాడీ' పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. రీసెంట్ గా బుట్ట బొమ్మ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ ఒక ఏతైతే తాజాగా సామజవరగమనా పాట ప్రోమో రిలీజ్ అవ్వగా.. అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. స్టయిలిష్ స్టార్ మరోసారి తన స్టైల్ తోనే కాకుండా కూల్ స్టెప్స్ తో ఎట్రాక్ట్ చేశాడు.