కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akira

ట్యాగ్ · 3 కథనాలు

Renu Desai And Akira Nandan Tested Positive for Covid 19,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Renu Desai And Akira Tested Positive For COVID 19,Renu Desai And Akira Tests Positive For Covid 19,Renu
సినిమా వార్తలు

నాకు, అకీరాకు క‌రోనా.. సీరియస్ గా తీసుకోండి..!

కరోనా సెకండ్ వేవ్ అనుకుంటే ఇప్పుడు థర్డ్ వేవ్ సినీ పరిశ్రమపై గట్టిగానే దాని ప్రభావం చూపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడ చూసినా కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారిన పడి, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండడంతో పాటు దానికి తగిన చికిత్స తీసుకుంటున్నారు. ఇంతకుముందు షూటింగ్ లకు, ప్రమోషన్స్ అంటూ బయటకు వెళ్లడం వల్ల సెలబ్రిటీలు కరోనా బారిన పడేవాళ్లు. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇంట్లో ఉన్నా కానీ ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు మరో నటి తనకు కరోనా నిర్ధారణ అయింది అని చెబుతుంది. ఆమె ఎవరో కాదు రేణూ దేశాయ్.

TFN Adminవాట్సాప్
Bandla Ganesh Cryptic Tweet About Pawan Kalyan Son Akira Attracts Netizens Attention,Telugu Filmnagar,Bandla Ganesh,Bandla Ganesh Latest News,Bandla Ganesh News,Bandla Ganesh Latest Updates,Bandla Ganesh Tweet About Pawan Kalyan Son Akira,Pawan Kalya
సినిమా వార్తలు

'అకీరా నందన్' హీరో అంటూ 'బండ్ల' ట్వీట్.. ఆంతర్యం ఏంటో..!

బండ్ల గణేష్.. ఏదైనా మాట్లాడినా సన్సేషనే.. ఏదన్నా ట్వీట్ చేసినా సెన్సేషనే. ఈనేపథ్యంలో తాాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఒకటి టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఇంతకీ అదేంటో తెలుసు కోవాలంటే అసలు మ్యాటరోకి వెళ్లాల్సిందే. పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఇక తండ్రికి తగ్గ తనయుడు లాగా అకీరా కూడా పవన్ లాగానే చాలా సైలెంట్ బయట కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. అలా కనిపించినప్పుడే టాక్ ఆఫ్ ద టౌన్ అవుతాడు. అందుకే అఖీరాకు కూడా మంచి క్రేజే ఉంది. అయితే రీసెంట్ గా తండ్రి పవన్‌తో అకీరా తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో పవన్ కంటే…

TFN Adminవాట్సాప్
Akira Fun Meme On 2020 Is A Must Watch,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akira,Akira Fun Meme On 2020,2020 kira Fun Meme,Watch Akira Fun Meme On 2020,Akira Fun Meme,Akira Fu
సినిమా వార్తలు

2020పై అకీరా ఫన్నీ మీమ్

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. పవన్, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది రేణు. ఇక తాజాగా అకీరా చేసిన మీమ్ ఒకటి పోస్ట్ చేసింది. వారు పెంచుకునే రెండు పిల్లులు ఉంటే పెద్దది చిన్న పిల్లిని రెండు చేతుల్లో పట్టుకొని ఉంది. దానికి పెద్ద దాని చేతుల్లో నలిగిపోయినట్టుగా 2020వ సంవత్సరంపై అకీరా ఫన్నీ మీమ్ క్రియేట్ చేసాడు. పైగా ఆ ఫోటోను కూడా అకీరానే తీసి ఆ మీమ్ ను తయారు చేసినట్టుగా రేణు దేశాయ్ తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్