కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akhil's Akkineni New Movie With Director Surender Reddy

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

మెగా డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఖరారు..?

'సైరా' తరువాత సురేందర్ రెడ్డి ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అయితే గ‌త కొన్ని రోజులుగా సురేంద‌ర్ రెడ్డి – అఖిల్ కాంబో గురించి వార్త‌లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ సినిమా దాదాపుగా ఖాయం అయిపోయినట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ కథను నాగార్జునకు, అఖిల్‌కు సురేందర్‌ రెడ్డి వినిపించారట. ఇక కథ నచ్చడంతో సురేందర్ రెడ్డి కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అంతేకాదు అఖిల్ కోసం మంచి ఎనర్జిటిక్‌ ఎంటర్‌టైనర్‌ లో ఉండే కథను సిద్ధం చేశాడట సురేందర్ రెడ్డి. అఖిల్‌ క్యారెక్టర్‌ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన…

TFN Adminవాట్సాప్

షేర్