కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akhil

ట్యాగ్ · 63 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

హీరో అఖిల్ కు అమ్మగా ఆమని

"జంబలకిడిపంబ ", "మిస్టర్ పెళ్ళాం " , "శుభలగ్నం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ ఆమని సక్సెస్ ఫుల్ మూవీ "సిసింద్రీ " లో అఖిల్ అక్కినేని కి అమ్మగా నటించారు. ఆ మూవీ లో నటించిన అఖిల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అప్పుడు అఖిల్ వయసు ఒక సంవత్సరం లోపే ఉండడం విశేషం.

Team TFNవాట్సాప్
Akhil To Work With Awe Movie Director?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Akhil Upcoming Movie News,Akhil Next Film Updates,Akhil New Movie News,Akhil Next Film Updates,Akhil Next Project Details
సినిమా వార్తలు

'అ' డైరెక్టర్ కు అఖిల్ గ్రీన్ సిగ్నల్..?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండగా... గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అఖిల్ తన ఐదో సినిమాను లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Awe movie director Prasanth to direct Akhil Akkineni,Prasanth Varma to direct Akhil Akkineni , Akhil Akkineni Fascination with Out of Form Directors Continue, Akhil,Prasanth Varma next with Akhil Akkineni, Telugu Film U
సినిమా వార్తలు

`అ!` ద‌ర్శ‌కుడితో అఖిల్ చిత్రం?

ప్ర‌యోగాత్మ‌క చిత్రం `అ!`తో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించాడు యువ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వ‌ర్మ‌. ఇటీవ‌ల `క‌ల్కి`తో మ‌రోసారి ఇంప్రెస్ చేసిన ప్ర‌శాంత్‌... త్వ‌ర‌లో త‌న తొలి చిత్ర క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో మ‌రో ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు... అక్కినేని వారి యువ క‌థానాయ‌కుడు అఖిల్‌తోనూ ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట ప్ర‌శాంత్‌.

Team TFNవాట్సాప్

షేర్