కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akhil Raj–Nagadurga Pair Up for Shanarthi

ట్యాగ్ · 1 కథనాలు

Akhil Raj–Nagadurga Pair Up for Shanarthi
సినిమా వార్తలు

సంపత్ నంది నిర్మాణంలో శనార్తి

ఇటీవల తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో స్వచ్ఛమైన మట్టి కథలతో చాలా సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి.ఇందులో చాలా వరకు విజయం సాధించాయి. ఇక ఇప్పుడు తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలతో ‘శనార్తి’ అనే సినిమా తెరకెక్కనుంది.మాస్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ సంపత్ నంది మరియు కె.వి. శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ సమర్పిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. "మన నేలతో, మన మనసులతో ముడిపడిన కథ" అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ అనౌన్స్‌మెంట్ ప్రస్తుతం సినీ ప్రియులను ఎంతో ఆకట్టుకుంటోంది.తెలంగాణ భాషలో శనార్తి అంటే నమస్కారం.

Mahender Reddyవాట్సాప్

షేర్