
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


అజిత్- హెచ్ వినోద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్ సినిమాకు రీమేక్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వాలిమై సినిమాను కూడా రూపొందించారు. ఇటీవలే ఈసినిమా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తునివు సినిమా వస్తుంది. ఈ సినిమాపై కూడా అనేక అంచనాలు ఉన్నాయి.