కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ajith Father Demise

ట్యాగ్ · 1 కథనాలు

star hero ajiths father passes away
సినిమా వార్తలు

అజిత్ తండ్రి కన్నుమూత

ఈమధ్య కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడం చూశాం. గత ఏడాది అయితే లెజెండరీ నటీనటులు సూపర్ స్టార్ కృష్ణ, నవరస నటసార్వభౌముడు సత్యనారాయణ ఇక ఈ ఏడాది అలనాటి అందాల తార జమున ఇంకా డైరెక్టర్ విశ్వనాథ్ ఇలా ఎంతోమందిని కోల్పోయాం. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో తండ్రి కన్నుమూశారు. తమిళ స్టార్ హీరో అజిత్ తండ్రి సుబ్రమణియన్ ఈరోజు చెన్నై లో తన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే అభిమానులు కూడా…

TFN Adminవాట్సాప్

షేర్