
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


`ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయం అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి.. స్వల్ప విరామం తరువాత తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. `మహాసముద్రం` పేరుతో రూపొందనున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ఒక కథానాయకుడిగా శర్వానంద్ నటించనుండగా... మరో కథానాయకుడి కోసం అన్వేషణ సాగుతోంది.