కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Adipurush Official Release Date

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

'ఆదిపురుష్' లాంచ్ కు డేట్ ఫిక్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. రాధేశ్యామ్ అయిపోయిందో లేదో 'కెజిఎఫ్‌' ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌తో 'సలార్‌ సినిమాను ప్రారంభించారు.అప్పుడే ఆదిపురుష్ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్ చేసినట్టు చెప్పాడు డైరెక్టర్ ఓం రౌత్. ఇక ఈ సినిమా లాంచింగ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభించనున్నారని.. అలాగే దాదాపు ఎక్కువ శాతం మూవీ అదే స్టూడియోలో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్

షేర్