
ట్యాగ్ · 2 కథనాలు


"ఆదిపురుష్ "మూవీ కై ప్రభాస్ డిఫరెంట్ మేకోవర్

హైలెట్ గా ఆదిపురుష్ ఇంటర్వెల్ సీక్వెన్స్
ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఈసినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో, సీత పాత్రలో కృతీసనన్ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాపై ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా తనకు ఉన్న క్రేజ్ కారణంగా ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. బెస్ట్ అవుట్ పుట్…

"ఆదిపురుష్ "మూవీ కై ప్రభాస్ డిఫరెంట్ మేకోవర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "రాధేశ్యామ్"మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్ ", ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న “సలార్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.