
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


మొత్తానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా నుండి ఒక్క అప్ డేట్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఇంతవరకూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండానే డైరెక్టర్ ఓం రౌత్ చాలా సస్పెన్స్ మెంటైన్ చేశాడు. ఇక ఇన్ని రోజులకు ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రమే కాదు టీజర్ ను కూడా రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఈ టీజర్ ఈవెంట్ ను రామ జన్మభూమి అయోధ్యలో నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. ఇక టీజర్‌తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ లో రాముడి లుక్ లో ప్రభాస్ అదరగొట్టాడు…