సినిమా వార్తలు
ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2
సినిమా వార్తలు
'ఆదిపురుష్' లో సన్నీ సింగ్
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో సినిమా, ఓం రౌత్ తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తో సలార్. అన్నీ ఒకదానికి మించి ఒకటి పెద్ద ప్రాజెక్టులే. రాధేశ్యామ్ చేస్తూనే 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో 'సలార్ సినిమాను ప్రారంభించారు. సలార్ షూటింగ్ కూడా జరుగుతుంది ప్రస్తుతం. మరోవైపు ఆదిపురుష్ సినిమా కూడా మొదలు పెట్టాడు.