
ఫస్ట్ లుక్
ట్యాగ్ · 1 కథనాలు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న "ఆదిపురుష్ ", "సలార్ " మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ప్రభాస్ హీరోగా టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పౌరాణిక నేపథ్యం లో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది.