కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Varsha Bollamma

ట్యాగ్ · 2 కథనాలు

varsha bollamma reacts to her marriage rumours, Actress Varsha Bollamma Opens Up About Her Marriage, Varsha Bollamma Marriage, Actress Varsha Bollamma, Bellamkonda Ganesh, Lakshman K Krishna, Varsha Bollamma Latest Movie, Varsha Bollamma's Upcoming M
సినిమా వార్తలు

పెళ్లి రూమర్లపై వర్ష బొల్లమ్మ కౌంటర్

హీరోయిన్లపై తమ వ్యక్తిగత జీవితాలపై ముఖ్యంగా వారి పెళ్లికి సంబంధించిన విషయాలపై రూమర్లు రావడం చూస్తూనే ఉంటాం. కొంతమంది హీరోయిన్లు వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా కొంతమంది మాత్రం కౌంటర్లు ఇస్తుంటారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ పై కూడా పెళ్లి వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు వర్ష బొల్లమ్మ. తమిళ్ లో కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు తెలుగులో అవకాశాలను అందుకుంటుంది యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ. రీసెంట్ గానే స్వాతిముత్యం సినిమాతో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకుంది వర్ష బొల్లమ్మ.

TFN Adminవాట్సాప్
Varsha Bollamma Shares A Fun Video On Instagram Showing Us How She Spends Her Free Time On Sets,Telugu Filmnagar,Telugu Film News 2021,Varsha Bollamma Shares A Fun Video On Instagram,Varsha Bollamma Fun In Sets,Varsha Bollamma Fun,Varsha Bollamma,Act
సినిమా వార్తలు

'స్టాండప్ రాహుల్' సెట్ లో 'వర్ష' ఫన్

‘చూసీ చూడంగానే’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమే.. రెండో సినిమా ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష బొల్లమ్మ. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వచ్చేస్తుంది. మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండ‌ప్ రాహుల్‌`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ లో ఉన్న వర్ష బొల్లమ్మ తను సెట్ లో చేసిన ఫన్ వీడియో ఒకటి తన ఇన్ట్సా ద్వారా తెలిపింది. ఇక ఈవీడియోలో వర్ష రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఫన్ చేస్తుంది. ఇక ఈవీడియోకు సెట్ లో నన్ను నేను ఇలా ఎంటర్ టైన్…

TFN Adminవాట్సాప్

షేర్