సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
`యూ టర్న్` రీమేక్ లో తాప్సీ?
దక్షిణాదిన సెన్సేషన్ క్రియేట్ చేసిన మిస్టరీ థ్రిల్లర్ `యూ టర్న్`... ఇప్పుడు హిందీ బాట పడుతోంది. కన్నడ, తెలుగు -తమిళ వెర్షన్స్ కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్... బాలీవుడ్ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నాడు. కాగా... కన్నడంలో శ్రద్ధా శ్రీనాథ్, తెలుగు - తమిళ భాషల్లో సమంత పోషించిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రచన పాత్రని హిందీలో తాప్సీ చేయనుందని టాక్.