
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


" ఝుమ్మంది నాదం " మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "Mr పర్ ఫెక్ట్ ", "ఘాజీ ", "ఆనందో బ్రహ్మ ", " గేమ్ ఓవర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తాప్సీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తాప్సీ ప్రస్తుతం "హసీనా దిల్ రుబా ", "శభాష్ మిథు "(హిందీ ), "జనగణ మన "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో పలు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ను ఎంపిక చేసుకుని తాప్సీ నటిస్తున్నారు.