
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సూపర్ హిట్ "బాజీగర్ " (1993 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన శిల్పాశెట్టి "Mr రోమియో "మూవీ తో కోలీవుడ్ , "సాహస వీరుడు సాగర కన్య" మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. హిందీ , తెలుగు , కన్నడ , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో శిల్పాశెట్టి ప్రేక్షకులను అలరించారు. 2009 సంవత్సరంలో రాజ్ కుంద్రా ను వివాహం చేసుకుని శిల్పాశెట్టి సినిమాలకు దూరం అయ్యారు. 2021 సంవత్సరం లో శిల్పాశెట్టి "హంగామా 2" మూవీ తో బాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు.