కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Raveena Tandoon

ట్యాగ్ · 2 కథనాలు

Raveena Tandoon about KGF Chapter 2 Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Raveena Tandoon,Actress Raveena Tandoon,Raveena Tandoon Movie Updates,Raveena Tandoon in KGF2,
సినిమా వార్తలు

"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ సక్సెస్ పై రవీనా టాండన్ స్పందన

స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 32 రోజులలో 1200 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Actress Raveena Tandoon Comments on South Heroes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Raveena Tandoon,Actress Raveena Tandoon,Raveen Tandoon Movies,Raveen Tandoon latest Updat
సినిమా వార్తలు

ప్రభాస్ , రామ్ చరణ్ , యష్ లపై సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కామెంట్స్

సక్సెస్ ఫుల్ "పత్తర్ కే ఫూల్ " (1991 )మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రవీనా టాండన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హీరో గోవిందా కు జోడీగా నటించిన పలు సూపర్ హిట్ మూవీస్ లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో రవీనా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్ని తెలుగు , తమిళ , కన్నడ మూవీస్ తో రవీనా ప్రేక్షకులను అలరించారు. 2004 సంవత్సరంలో డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ని వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత రవీనా కొన్ని సినిమాలలో నటించారు.

Team TFNవాట్సాప్

షేర్