
ట్యాగ్ · 3 కథనాలు


సౌత్ , నార్త్ లలో శ్రీవల్లి (రష్మిక )హంగామా

విజయ్ తో సినిమా.. ఎగ్జైట్ అవుతున్న రష్మిక..!

రష్మిక ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో కీలక పాత్రలో నటించిన రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ…

సౌత్ , నార్త్ లలో శ్రీవల్లి (రష్మిక )హంగామా
బ్లాక్ బస్టర్ "కిరిక్ పార్టీ "మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ "ఛలో"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ ", "పుష్ప :ది రైజ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రష్మిక సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. "పుష్ప :ది రైజ్ "హిందీ డబ్బింగ్ వెర్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.

విజయ్ తో సినిమా.. ఎగ్జైట్ అవుతున్న రష్మిక..!
ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక్కో కల ఉంటుంది. పలానా హీరోతో చేయాలని డైరెక్టర్ కు, పలానా డైరెక్టర్ తో చేయాలని హీరోకు.. అలానే హీరోయిన్స్ కు కూడా ఉంటుంది. స్టార్ హీరోస్ తో చేయాలని.. స్టార్ డైరెక్టర్స్ తో చేయాలని ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ కు తమ ఫేవరెట్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రష్మికను చూస్తుంటేనే అర్థమవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను చైన్నైలో ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేశారు కూడా. ఇక ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా…