ట్యాగ్ · 2 కథనాలు
రష్మిక చర్మ సంరక్షణ టిప్స్
పర్యావరణ పరిరక్షణకై రష్మిక సందేశం
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. వర్కౌట్స్ , ఫుడ్ , బ్యూటీ టిప్స్ , స్టూడెంట్స్ కు సలహాలు ఇస్తూ రష్మిక అభిమానులను ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక పర్యావరణ పరిరక్షణకై అభిమానులకు సందేశం ఇచ్చారు.
రష్మిక చర్మ సంరక్షణ టిప్స్
"ఛలో ", గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు ", భీష్మ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తూ , సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.