సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
బాలకృష్ణకు జోడీగా రచితా రామ్?
నటసింహ నందమూరి బాలకృష్ణకు అచ్చొచ్చిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. జట్టుకట్టిన రెండు సార్లూ బ్లాక్‌బస్టర్ హిట్లుకొట్టిన ఘనత ఈ కాంబినేషన్ది. `సింహా`, `లెజెండ్` రూపంలో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ ద్వయం... హ్యాట్రిక్ మూవీకి సిద్ధమవుతోంది. గత రెండు చిత్రాల్లోనూ బాలయ్యని రెండు విభిన్న పాత్రల్లో (ద్విపాత్రాభినయం) చూపించిన బోయపాటి... థర్డ్ జాయింట్ వెంచర్లో మాత్రం అందుకు భిన్నంగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ప్రెజెంట్ చేయబోతున్నాడని సమాచారం.