ట్యాగ్ · 2 కథనాలు
ఫెస్టివల్ మూడ్ లో కియారా అద్వానీ
ప్రేమను త్యాగం చేశా - కియారా అద్వానీ
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కియారా అద్వానీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మోడరన్ డ్రెస్ లతో పాటు ట్రెడిషినల్ డ్రెస్ లలో ఫొటో షూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలను కియారా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కియారా కథానాయికగా నటించిన "లక్ష్మీ బాంబ్ ", "ఇందూ కి జవానీ "షేర్ షా "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. "బుల్ భులయ్యా 2" మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
ఫెస్టివల్ మూడ్ లో కియారా అద్వానీ
బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "వినయ విధేయ రామ " మూవీ పరాజయంతో కియారా అద్వానీ మళ్ళీ తెలుగు మూవీస్ లో నటించలేదు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " హిందీ రీమేక్ "కబీర్ సింగ్ "మూవీ లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో కియారా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు.