ట్యాగ్ · 3 కథనాలు

"గుడ్ లక్ సఖీ"
స్టార్ , యంగ్ హీరోలకు జోడీగా కీర్తి సురేష్
బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుని నటిస్తూ కీర్తి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీర్తి ప్రధాన పాత్రలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి " విడుదలకు సిద్ధంగా ఉంది.

"గుడ్ లక్ సఖీ"
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తిసురేష్ లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసల తోపాటు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ తరువాత కీర్తి సురేష్ రెండు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ లోనటిస్తున్నారు . నరేంద్ర నాథ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మిస్ ఇండియా మొదటిది. మిస్ ఇండియా టీజర్ రిలీజయి మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది.

బాలీవుడ్ ప్రాజెక్ట్ కు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్
తెలుగు, తమిళ్ సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. గత కొద్ది రోలుజుగా కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని క్లారిటీ వచ్చేసింది.