సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
అనుష్క "నిశ్శబ్ధం" మూవీ సీక్వెల్ ?
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్ తో సియోటెల్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.