కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Anupama Parameswaran Opens Up About Her Beauty Secret

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

మనసు ప్రశాంతంగా ఉండటమే అందం -అనుపమ పరమేశ్వరన్

బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ " మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సక్సెస్ ఫుల్ "అ ఆ " మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. "ప్రేమమ్ ", "శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ", "రాక్షసుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనుపమ హీరోయిన్ గా నటించిన "తళ్ళి పోగాదే "తమిళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సూపర్ హిట్ "నిన్నుకోరి " మూవీ తమిళ రీమేక్ గా "తళ్ళి పోగాదే " మూవీ రూపొందింది. నిఖిల్ హీరోగా రూపొందనున్న "18 పేజెస్ " మూవీ లో అనుపమ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్