సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
నా ఫేవరేట్ హీరోయిన్ సమంత - అమృత అయ్యర్
"పడై వీరన్ " మూవీ తో కోలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన అమృత అయ్యర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన "కాళి " మూవీ లో నటించిన అమృత స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందిన బ్లాక్ బస్టర్ "బిగిల్ "తమిళ మూవీ లో ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గుర్తింపు పొందారు. అమృత ప్రస్తుతం "లిఫ్ట్ "తమిళ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు.