షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు
షూటింగ్ అప్డేట్
ఫైనల్లీ శింబు 'మానాడు' స్టార్ట్
మొత్తానికి శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 'మానాడు' సినిమాపై క్లారిటీ వచ్చింది. గతకొద్ది కాలంగా ఈ సినిమాపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ బ్యానర్లో తెరకెక్కించాలని చాలా రోజుల కిందటే ప్రయత్నాలు జరిగినా.. శింబు, గౌతమ్ల మధ్య వివాదాల కారణంగా ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్గా మరో నిర్మాతతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో మానాడు సినిమా పట్టాలెక్కుతోంది.