కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor RK Naidu Shaadi Mubarak Details On Cards

ట్యాగ్ · 1 కథనాలు

ఫస్ట్ లుక్

"షాదీ ముబారక్"మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ హీరోలతో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మించిన మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్ కు కూడా ఎంటర్ కానున్నారు. ప్రస్తుతం దిల్ రాజు , బోనీ కపూర్ తో కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా "వకీల్ సాబ్" రూపొందుతుంది. నిర్మాత దిల్ రాజు ఇప్పుడు నూతన దర్శకుడు , నటీనటులతో ఒక మూవీ ని అనౌన్స్ చేశారు.

Team TFNవాట్సాప్

షేర్