కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Priyadarshi New Look From Kambalapally Kathalu

ట్యాగ్ · 1 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

ప్రియదర్శి 'కంబాలపల్లి కథలు'

పెళ్లి చూపులు సినిమాలో తన తెలంగాణ డైలాగ్స్ తో అందరినీ నవ్వించిన ప్రియదర్శి ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నా చావు నేను చస్తా అనే బుక్ రాస్తానని చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కమెడియన్ గానే కాకుండా హీరోగా 'మల్లేశం' 'మిఠాయి' అనే చిత్రాల్లో నటించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రియదర్శి.

TFN Adminవాట్సాప్

షేర్