కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Mohan Babu

ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2

బాక్సాఫీస్

'సన్ ఆఫ్ ఇండియా' అంటున్న కలెక్షన్ కింగ్

మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం వంటి దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు మరోసారి దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సినిమాతో రాబోతున్నారు. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించాడు. తాజాగా చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. సన్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ పోస్టర్ లో మోహ‌న్ బాబు సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుండ‌గా, టైటిల్ లో అశోక చక్రం.. బ్యాగ్రౌండ్ లో ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రత్నబాబు…

TFN Adminవాట్సాప్

షేర్