
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఆదర్శ కుటుంబం చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ వర్సటైల్ నటుడు బ్రహ్మాజీ ప్రీ-రిలీజ్ వేడుకలో తన మార్క్ వినోదభరితమైన మాటలతో సందడి చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను వరుసగా సినిమాలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, శిల్పకళావేదికలో జరిగిన ఈ వేడుకను ఉత్సాహపరిచారు. “త్రివిక్రమ్ గారి దాదాపు అన్ని సినిమాల్లో నేను భాగమవడం నా అదృష్టం. ఆయన రాసిన డైలాగ్స్‌ను వెండితెరపై పలకడం నటీనటులకు ఒక గొప్ప ప్రివిలేజ్. ఈ సినిమా షూటింగ్