
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
ఆర్ఆర్ఆర్.. హైలెట్ గా ఎన్టీఆర్-చరణ్ రెయిన్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మళ్లీ స్టార్ట్ చేయగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలిఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈ గ్యాప్ లో ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారట. ఇక చాలా రోజుల నుండి ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో…