
ట్యాగ్ · 3 కథనాలు


"ముగ్గురు మొనగాళ్ళు "రిలీజ్ డేట్ ఫిక్స్

ఫన్‌రైడర్‌గా ‘ముగ్గురు మొనగాళ్లు’ ట్రైలర్

ఇది హార్ట్ వార్మింగ్ ఫిల్మ్, డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్టైన్మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

"ముగ్గురు మొనగాళ్ళు "రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీనివాస్ రెడ్డి ఓవైపు హాస్యనటుడిగా సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు హీరోగా కూడా చేస్తున్నారు. 'గీతాంజలి' 'జయమ్ము నిశ్చయమ్మురా' వంటి సినిమాలలో హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వం లో ''ముగ్గురు మొనగాళ్లు'' అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి తో పాటుగా ఈ చిత్రంలో 'దియా' ఫేమ్ దీక్షిత్ శెట్టి - వెన్నెల రామారావు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి…

ఫన్‌రైడర్‌గా ‘ముగ్గురు మొనగాళ్లు’ ట్రైలర్
ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా తనదైన శైలిలో నవ్వించిన శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ముగ్గురు మొనగాళ్లు. శ్రీనివాస్ రెడ్డితో పాటు కన్నడ మూవీ దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి అలానే.. వెన్నెల రామారావు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్నఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌పోస్టర్ కి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.