
ఫస్ట్ లుక్
ట్యాగ్ · 1 కథనాలు

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా ఫణికృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా క్రైజీ ఫెలో. కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక నేడు ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ లో చాలా యంగ్ అండ్ రిఫ్రెషింగ్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ వీడియోలో ఆది చేష్టలు సినిమా టైటిల్ కి తగ్గట్టు చాలా క్రేజీగా వున్నాయి. ఆది వేసుకున్న టీషర్టు పై 'ఎవడి యాంగిల్ వాడిది''అని రాసిన క్యాప్షన్ సినిమాలో హీరో పాత్రని సూచిస్తుంది. హెయిర్ స్టయిల్ , ట్రెండీ దుస్తులు అది లుక్ ని…