కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

7 Days 6 Nights Movie Latest Release Date Fixed

ట్యాగ్ · 1 కథనాలు

7 Days 6 Nights Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, 7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Telugu Movie,7 Days 6 Nights Movie Latest Update
రిలీజ్ అప్‌డేట్

'7 డేస్ 6 నైట్స్' రిలీజ్ డేట్ ఫిక్స్

నిర్మాతగా సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్స్ ప్రేక్షకులకు అందించిన ఎం.ఎస్. రాజు 'డర్టీ హరి' సినిమాతో దర్శకుడిగా మారారు. ఇక థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అదే జోష్ తో ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్ హీరోయిన్ గా ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న సినిమా '7 డేస్ 6 నైట్స్' . ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

TFN Adminవాట్సాప్

షేర్