సినిమా వార్తలునేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న జెర్సీ, మహర్షి సినిమాలు22 మార్చి 2021TFN Adminవాట్సాప్సేవ్
సినిమా వార్తలు22 మార్చి 2021నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న జెర్సీ, మహర్షి సినిమాలుకేంద్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డ్స్ లో భాగంగా మన తెలుగు సినిమాలు జెర్సీ, మహర్షి సినిమాలు కూడా అవార్డ్స్ ను సొంతం చేసుకున్నాయి.TFN Adminవాట్సాప్సేవ్