సినిమా
'జాంబిరెడ్డి'
Zombie Reddy · దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
ఒక్క మాటలో
ఓవరాల్ గా చెప్పాలంటే రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టే తరుణంలో ఇలాంటి డిఫరెంట్ జానర్లో సినిమా రావడం ప్రేక్షకులను కాస్త ఆనందాన్నిచ్చే విషయమే. ఇప్పటివరకూ హాలీవుడ్ జాంబీస్ చూసి ఎంజాయ్ చేసిన మనకు.. ప్రశాంత్ వర్మ తెలుగు జాంబీస్ ను పరిచయం చేసాడు. ఇక ఈ జాంబిరెడ్డి సినిమాను కూడా ఫ్యామిలీతో కలిసి చూసిఎంజాయ్ చేయొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ప్రశాంత్ వర్మ
- సంగీతం
- మార్క్ కె. రాబిన్
- నిర్మాత
- రాజశేఖర్ వర్మ
నటీనటులు
తేతేజ సజ్జ
ఆఆనంది
దదక్ష నగార్కర్
పృపృథ్వీ రాజ్
గెగెటప్ శ్రీను
అఅన్నపూర్ణమ్మ
కికిరీటి
హహరితేజ
రరఘుబాబు
TFN కవరేజ్ · 1 కథనాలు