
సినిమా
వేట్టయన్
Vettaiyan · దర్శకత్వం: టీజీ జ్ఞానవేల్ రాజా
ఒక్క మాటలో
ఓవరాల్ గా భారీ అంచనాలతో వచ్చిన వేట్టయన్ ఖచ్చితంగా ఓ సారి చూసేలా ఉందని చెప్పొచ్చు.ఇందులో రజినీ నటన ,ఫహద్ ఫాజిల్,స్టోరీ హైలైట్ అయ్యాయి.సాలిడ్ సోషల్ మెసేజ్ ను ఇచ్చిన ఈసినిమా రజినీ ఫ్యాన్స్ తోపాటు క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి నచ్చుతుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- టీజీ జ్ఞానవేల్ రాజా
- సంగీతం
- అనిరుధ్
- సినిమాటోగ్రఫీ
- ఎస్ ఆర్ కథిర్
- ఎడిటింగ్
- ఫిలోమిన్ రాజ్
- నిర్మాత
- లైకా ప్రొడక్షన్స్
నటీనటులు
రరజినీకాంత్
మంమంజు వారియర్
రారానా
ఫఫహాద్ ఫాజిల్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు