
సినిమా
తిరగబడరసామీ.. తెలుగు
Tiragabadara Saami Movie · దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
ఒక్క మాటలో
రాధాభాయ్‌గా మన్నారా చోప్రా ఓ పాటలో తళుక్కుమనిపించింది. అలాగే ప్రగతి, రాజా రవీంద్ర, పృధ్వీ పరిధి మేరకు నటించారు. పాటలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇక అక్కడక్కడా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. జవహర్ రెడ్డి అందించిన కెమెరా పనితీరు బావుంది. నిర్మాణపరంగా ఫర్వాలేదనిపించింది. మొత్తానికి తిరగబడరసామీ ఫక్తు కమర్షియల్ మూవీ.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
- సంగీతం
- జెబీ, భోలే షావలి
- ఎడిటింగ్
- బస్వా పైడిరెడ్డి
- నిర్మాత
- సురక్ష్ ఎంటర్‌టైనమెంట్ మీడియా
నటీనటులు
రారాజ్‌తరుణ్
మామాల్వీ మల్హోత్ర
మమన్నారా చోప్రా
ప్రప్రగతి
అంఅంకిత ఠాకూర్
మమకరంద్ దేశ్‌పాండే
పృపృథ్వీ
రారాజా రవీంద్ర
బిబిత్తిరి సత్తి
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు